Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పబ్జీ... అసెంబ్లీలో లాలిజో..జగన్ పై లోకేశ్ సెటైర్లు

Written By ఎం
Updated: మంగళవారం, 16 జూన్ 2020 (22:34 IST)
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. 'ఇంట్లో పబ్జీ... అసెంబ్లీలో లాలిజో' అంటూ హేళన చేశారు.

జగన్‌ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో నిద్రపోతూ కనిపించిన దృశ్యాలతో వీడియోను లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రపోయాడని, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా 'జగన్‌ అనే నేను అసెంబ్లీలో...' అనే శీర్షికతో వీడియో రూపొందించారు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments