శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:10 IST)

నగరిలో బస్టాండ్ వసతి సౌకర్యం కోసం రోజా పరిశీలన

నగిరి పుర ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ఆర్టీసీ బస్టాండ్ వసతి సౌకర్యం మరియు మున్సిపల్ కార్యాలయం నిర్మాణం సంబంధించి సాధ్యాసాధ్యాలను ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. 
 
ఎమ్మెల్యే ఆర్కే రోజా గారితో పాటు RTC DE లక్ష్మీనారాయణ గారు, పుత్తూరు ఆర్టీసీ ఇంచార్జి DM మహేంద్ర గారు RTC AE రమణయ్య, నగిరి మున్సిపాలిటీ DE నరేష్, నగరి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, వైస్ చైర్మన్ బాలన్ తదితరులు పాల్గొన్నారు.