గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 6 నవంబరు 2017 (21:24 IST)

తిరుపతిలో గాయని సునీత గానలహరి (వీడియో)

ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో.. ఈ పాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చే గాయని సునీత. ఎప్పుడైనా సరే ఈ పాట వింటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తారు. ఈ పాట తరువాత సునీతకు మంచి అవకాశాలే వచ్చాయి. చాలా సినిమాల్లో పాటలు పాడి తన టాలెంట్ ను నిరూపించుకుని అగ్ర గాయకుల్

ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో.. ఈ పాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చే గాయని సునీత. ఎప్పుడైనా సరే ఈ పాట వింటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తారు. ఈ పాట తరువాత సునీతకు మంచి అవకాశాలే వచ్చాయి. చాలా సినిమాల్లో పాటలు పాడి తన టాలెంట్ ను నిరూపించుకుని అగ్ర గాయకుల్లో ఒకరుగా నిలిచారు.
 
తిరుపతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పర్యాటక శాఖ మేళాలో గాయని సునీత తన అద్భుతమైన గానంతో ప్రేక్షకులను అలరించారు. అందంగా లేనా.. అసలేం బాగాలేనా అంటూ ఆమె పాడిన పాటలు శ్రోతులను ఉర్రూతలూగించాయి.