ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 7 సెప్టెంబరు 2017 (14:02 IST)

మహిళా జర్నలిస్ట్ లంకేష్ హంతకులను ఉరి తీయాలి(వీడియో)

కర్నాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యను ఖండిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు జరిగిన ర్యాలీలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టు హత్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వి

కర్నాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యను ఖండిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు జరిగిన ర్యాలీలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టు హత్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వుందన్నారు. గౌరీ లంకేష్ హత్య కారణమైన వారిని వెంటనే పట్టుకుని వారికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.