సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (10:03 IST)

భార్యను కాదని ప్రియురాలితో కాపురం.. ఆమె రాగానే..?

భార్యను కాదని ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను కాదని ప్రియురాలితో కాపురం పెట్టాడో భర్త. విషయం తెలుసుకున్న భార్య.. ప్రియురాలితో ఉన్న భర్త చంద్రమౌళిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను చూడగానే చంద్రమౌళి రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయాడు. 
 
తిరుపతి పద్మావతి నగర్‌లో అద్దె ఇంట్లో చంద్రమౌళి ప్రియురాలితో ఉన్న సమయంలో భార్య అక్కడకు వెళ్లి పట్టుకుంది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలంటూ చంద్రమౌళి భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.