గురువారం, 13 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 4 నవంబరు 2025 (09:25 IST)
విశాఖలో స్వల్ప భూకంపం.. ప్రజలు నిద్రలో వుండగా కంపనలు.. రోడ్లపైకి పరుగులు
:
టాలీవుడ్ లేటెస్ట్
తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీ కళా దర్శకుడు తోట తరణిపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి కారణం లేకపోలేదు. తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్'ను ప్రకటించింది. దీనిపై పవన్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విశిష్ట గౌవరం అందుకున్న తోట తరణికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కతున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే, ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా స్పందించారు
Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ సంబంధాన్ని ఇంతవరకు బహిరంగంగా ప్రకటించలేదు, కానీ వారి ప్రేమను ప్రతిబింబించే క్షణం నిన్న వచ్చేసంది. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్‌గా కానీ సన్నిహితంగా ఉండే వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ వీటి గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కానీ గత రాత్రి జరిగిన ది గాళ్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో విజయ్.. రష్మిక మందన్నా చేయి తీసుకుని ముద్దుపెట్టుకున్నారు. సాక్షిగా అల్లు అరవింద్ వున్నారు.
Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)
ప్రముఖ నటి రష్మిక మందన్నకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అభిమానులు వున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో తన నటనతో ఆమె ఇటీవల సినీ ప్రేమికులను అలరించింది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో ఆమె చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసి బయటకి వచ్చింది. ఆ సమయంలో ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి, ఆమెను చూడటానికి చాలా మంది ఎగబడ్డారు. ఇదంతా జరుగుతున్నప్పుడు, రష్మిక బౌన్సర్ ఓ మహిళా అభిమానిని తోసేయడానికి ప్రయత్నించింది. ఇది చూసిన రష్మిక బౌన్సర్‌ను ఆపి ఆమెతో సెల్ఫీ దిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
క్యాలీఫ్లవర్ 8 ప్రయోజనాలు ఏమిటి?
క్యాలీఫ్లవర్. మధుమేహం వున్నవారు కూడా క్యాలీఫ్లవర్ కూరను చక్కగా తినేయవచ్చు. ఈ క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. క్యాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున మధుమేహం ఉన్నవారికి ఒక అద్భుతమైన ఎంపిక తాజా పువ్వు రసాన్ని సేవిస్తే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి. క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్ వంటి పలు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ ఆకుల రసం స్వీకరిస్తే రేచీకటి, చర్మం పొడిబారటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు
హైదరాబాద్‌లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన, అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్‌ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది.
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు
బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, భారతదేశంలో ఫ్యాషన్‌కు అత్యంత నిర్దుష్టమైన ఈ స్వరం 2025లో మరొక మహత్తరమైన సంచికతో పునఃప్రవేశం చేస్తోంది. ఇక్కడ ఫ్యాషన్, సృజనాత్మకత, సాంస్కృతిక సమాగమం జరిగి, ద వన్ ఎండ్ ఓన్లీ వేదికను సృష్టిస్తుంది. ఫ్యాషన్ తదుపరి స్థాయికి ఇది రంగాన్ని సిద్ధం చేస్తుంది. ట్రెండ్స్ తరచూ మారుతూ పోయే ఈ ప్రపంచంలో, ఈ ఫ్యాషన్ టూర్ ఒక సాహసోపేతమైన మార్గాన్ని అనుసరిస్తూ, ఫ్యాషన్‌ను ముందుకు తీసుకుపోయేందుకు దిశానిర్దేశం చేయటాన్ని మళ్ళీ కల్పన చేసి, ఫ్యాషన్స్ నెక్స్ మూవ్‌ను పునర్విర్వచిస్తుంది. ఇది కేవలం ఒక థీమ్ మాత్రమే కాదు.