హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్.. వాట్సాప్‌లో వీడియో
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్ సంచలనం సృష్టించింది. ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని.. కిడ్నాప్ చేసి.. సదరు యువతి తల్లిదండ్రులకు కిడ్నాప్ వీడియోను వాట్సాప్‌లో పంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్ సంచలనం సృష్టించింది. ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని.. కిడ్నాప్ చేసి.. సదరు యువతి తల్లిదండ్రులకు కిడ్నాప్ వీడియోను వాట్సాప్‌లో పంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో చోటుచేసుకుంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని రెండు రోజుల పాటు యువతి కనిపించట్లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.