శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 10 జూన్ 2017 (19:27 IST)

క్రిమినల్ నేచర్ వున్న వైసీపీ... వాళ్లే కట్ చేసి వుంటారు... యనమల(వీడియో)

ఏపీ అసెంబ్లీలోని వైసీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికే కాదు... నాకు కూడా చాంబర్ వుందనీ, మరి మా అందరి చాంబర్లన్నీ బాగానే వున్నప్పుడు జగన్ చాంబర్ లోని పైప్ మాత్రమే ఎందుకు కట్ అయినట్లు మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... వైసీపీ

ఏపీ అసెంబ్లీలోని వైసీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికే కాదు... నాకు కూడా చాంబర్ వుందనీ, మరి మా అందరి చాంబర్లన్నీ బాగానే వున్నప్పుడు జగన్ చాంబర్ లోని పైప్ మాత్రమే ఎందుకు కట్ అయినట్లు మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... వైసీపీ ఎమ్మెల్యే మాటలు చూశారు కదా.. ఆయన మాటలే చెపుతున్నాయి. ఆ పార్టీది క్రిమినల్ నేచర్. వైసీపీ వాళ్లే కట్ చేసేసి కేసులు పెట్టమంటున్నారు... కేసు పెడితే ఎవరి మీద పెట్టాలి. వైసీపీ మీదే పెట్టాలి. ఆ పార్టీ విచ్చలవిడయిపోయింది అంటూ చెప్పుకొచ్చారు యనమల. ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి...