సోమవారం, 1 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో దారుణం జరిగింది. 14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది కలిసి నెలల తరబడి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. చివరకు ఆ బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి గర్భందాల్చినట్టు నిర్ధారించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు స్పందించి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు
గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను భయపెట్టిన దిత్వా తుఫాను బలహీనపడిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంక తీరాన్ని తాకిన తర్వాత ఉత్తర వాయువ్యం దిశగా బలహీనపడినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ తుఫాను బలహీనపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. టికెట్ విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆమె లగేజీని బయటకు విసిరి, ఆమెను కూడా రైలు నుంచి తోసేశారని సహ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు టీటీఈపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ఈ జిల్లాల్లో రేపు ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపారు.
లేటెస్ట్
భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)
ఇప్పటి తరాన్ని కొంతమంది భయం-భక్తి లేకుండా పెరుగుతున్నారని అంటుంటారు కానీ ఈమధ్య కాలంలో యువతలో భక్తి భావం బాగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో కొందరు తప్ప దాదాపు అంతా వారివారి సాంప్రదాయాలను బాగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి భగవద్గీత పుస్తకాన్ని ప్రత్యేకించి కొంతమంది యువతీయువకులకు పంచాడు. అప్పుడు వారు ఆ గ్రంధాన్ని ఎలా తీసుకున్నారన్నది చూపెట్టాడు. భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిగా అందుకున్నారు. అలా ఆ గ్రంధాన్ని అందుకునేటప్పుడు వారు తాము వేసుకున్న చెప్పులను వదిలిపెట్టి మరీ ఆ గ్రంథాన్ని తీసుకోవడం కనిపిస్తుంది.
Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు
శబరిమల, ట్రెక్కింగ్ మార్గాల్లో అడవి జంతువులు, సరీసృపాల దాడులను నివారించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు అటవీ శాఖ శుక్రవారం తెలిపింది. శబరిమల ఆలయం అడవి లోపల ఉన్నందున, యాత్రికులు అటవీ మార్గాల ద్వారా నడవాలి కాబట్టి, భక్తులకు సహాయం చేయడానికి వివిధ బృందాలను నియమించినట్లు అటవీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శబరిమల, పంపా చుట్టుపక్కల ప్రాంతాల నుండి 65 పాములను పట్టుకుని లోపలి అడవిలోకి వదిలినట్లు ఆ శాఖ తెలిపింది.
Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట
మహిళలు ఇలానే జీవించాలని చాణక్యులు తెలిపారు. చాణక్య విధుల ప్రకారం.. మహిళలకు నిజాయితీగా వుండాలి. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇవి రెండూ మహిళలకు కీర్తిని, గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. చాణక్య నీతిలో మహిళలు విద్యను అభ్యసించాలి. విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదింపజేస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. నిజాయితీగా జీవించడం ద్వారా మహిళలకు కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడాన్ని విస్మరించకూడదు. కుటుంబ ఐక్యత కోసం పాటుపడాలి. చెడు సహవాసాలు వుండకూడదు.
28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఉత్సాహంగా శ్రమించండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు సాగవు. వేడుకకు హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
27-11-2025 గురువారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.