శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (13:32 IST)

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

DONATION OF Rs 2.02 CRORES FOR TTD TRUSTS
కర్టెసి: టిటిడి
తిరుమల: టీటీడీ ఎస్వీ ప్రసాదం ట్రస్టు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులకు చెన్నైకి చెందిన శ్రీవారి భక్తుడు వర్ధమాన్ జైన్ రూ.1.01 కోట్ల చొప్పున శనివారం విరాళంగా అందజేశారు.
 
ఈ మేరకు శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠ పీఠాధిపతి విద్యాశ్రీశా తీర్థ స్వామీజీ సమక్షంలో దాత టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు.