100 స్పీడులో ధనం వస్తుంది, 300 స్పీడులో ధనం పోతుంది(సి.హెచ్. సురేష్ గోపాల్- వరంగల్)

Written By Raman
Updated: మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (21:07 IST)
సి.హెచ్. సురేష్ గోపాల్- వరంగల్: మీరు తదియ ఆదివారం, వృశ్చిక లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ధనస్థానము నందు కేతువు ఉండటం వల్ల 100 స్పీడులో ధనం రావడం, 300 స్పీడులో ధనం పోవడం అనేది ఉంటుంది కాబట్టి ధనాన్ని నిలిపే ప్రయత్నం మీరే చేయాలి. 
 
అష్టమ స్థానము నందు రవి, రాహులు ఉండటంవల్ల ప్రతీ చిన్న విషయాలనికి ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. 2004 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 నుంచి 2024 వరకు యోగాన్ని ఇస్తుంది. వైద్యనాదుడిని ఆరాధించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఏదైనా దేవాలయాల్లో పిప్పలి చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Telangana: ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు బంగారు బోనం

తెలంగాణలో భారీ వర్షాలు... జగిత్యాలలో అత్యధికంగా 76.8 మి.మీ వర్షపాతం నమోదు

ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు

వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్

అన్నీ చూడండి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

తర్వాతి కథనం
Show comments