వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది(రమాదేవి- ఎమ్ గోదావరి ఖని)

రమాదేవి- ఎమ్ గోదావరి ఖని: మీరు చవితి ఆదివారం, వృశ్చికలగ్నము, పునర్వసు నక్షత్రం, మిథున రాశి నందు జన్మించారు. 2017 లేక 2018 నందు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. భర్తస్థానము నందు బృహస్పతి ఉండటంవల్ల వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది. 2016 ఆగస్టు న

శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (15:00 IST)
రమాదేవి- ఎమ్ గోదావరి ఖని: మీరు చవితి ఆదివారం, వృశ్చికలగ్నము, పునర్వసు నక్షత్రం, మిథున రాశి నందు జన్మించారు. 2017 లేక 2018 నందు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. భర్తస్థానము నందు బృహస్పతి ఉండటంవల్ల వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది. 2016 ఆగస్టు నుంచి 2017 మే నెల లోపు మీకు వివాహం అవుతుంది. 
 
ప్రతిరోజు శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలను ఇస్తుంది. ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. మంచి యోగ్యుడైన భర్త లభిస్తాడు. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ దేవగన్నేరు చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments