ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి... మీ శక్తి పెరుగుతుంది(మౌలాలి. ఎన్- కదిరి)

మౌలాలి. ఎన్- కదిరి: మీరు పంచమి బుధవారం, సింహ లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. ధన స్థానము నందు గురువు ఉండటం వల్ల 2017 లేక 2018 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు బాగుగా స్థిరపడతారు. మీ 26 లేక 27 సంవత్సరము నందు

Written By Raman
Updated: శనివారం, 30 ఏప్రియల్ 2016 (13:48 IST)
మౌలాలి. ఎన్- కదిరి: మీరు పంచమి బుధవారం, సింహ లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. ధన స్థానము నందు గురువు ఉండటం వల్ల 2017 లేక 2018 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు బాగుగా స్థిరపడతారు. మీ 26 లేక 27 సంవత్సరము నందు వివాహం అవుతుంది. 
 
ప్రతీ రోజు సూర్య నమస్కారం చేయడంవల్ల జ్ఞాన శక్తి పెరుగుతుంది. 2006 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2017 నుంచి 2023 వరకు యోగాన్ని ఇస్తుంది. ఏదైనా ఉద్యానవనాల్లో కానీ వేపచెట్టును నాటిన మీ శుభం కలుగుతుంది. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?

క్లాసు రూంలో మూత్రం పోశాడని వేడి కత్తితో విద్యార్థి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్

టైలర్ కుమారుడుకి గోల్డెన్ ఛాన్స్ - రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో ఛాన్స్

భయపెడుతున్న బోర్డో కార్చిచ్చు... వరల్డ్ వైన్ రాజధాని వైపు దూసుకొస్తున్న అగ్నికీలలు

పరీక్షా విధానంలో పారదర్శకత కోసం టాస్క్ ఫోర్స్ : ప్రధాని వెల్లడి

అన్నీ చూడండి

రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

తర్వాతి కథనం
Show comments