1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Benefits of olive seeds

ఆలివ్ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఫాస్ట్ ఫుడ్ తినాలనే..?

Olive seeds
Olive seeds
ఆలివ్ గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆలివ్ గింజలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆలివ్ గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆకలిని నియంత్రిస్తుంది. అంతే కాదు శరీర బరువును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. 
 
ఫాస్ట్ ఫుడ్ తినాలనే కోరిక ఉండదు. ఇందులోని పీచు శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. 
 
హార్మోన్ లోపం వల్ల మహిళల్లో అధిక రక్తపోటు, జుట్టు రాలడం, ఒత్తిడి జయించేందుకు సాయపడుతుంది. రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా రొమ్ము క్యాన్సర్ నుండి మహిళలను కూడా రక్షిస్తుంది. గర్భాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ ఉన్న వారికి ఆలివ్ గింజల పొడి, నూనె బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బెండకాయలను గర్భిణీ స్త్రీలు తినవచ్చా? తినకూడదా? (video)