సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:35 IST)

సమంతకు అస్వస్థత.. శామ్ మేనేజర్ ఫైర్

Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అస్వస్థత అని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ శామ్ మేనేజర్ ఫైర్ అయ్యారు. సామ్ షూటింగ్‌లతో బిజీగా ఉందని, ఆమెకు ఎటువంటి వ్యాధులు లేవని స్పష్టం చేశాడు.
 
ఇక కావాలనే కొంతమంది సామ్‌ను టార్గెట్ చేసి ఇలాంటి సృష్టిస్తున్నారని, వారిపై సామ్ లీగల్ యాక్షన్ తీసుకోనుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. హద్దుమీరి మరీ ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నవారికి ఇలాగే జరగాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.