ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2024 (21:39 IST)

అమేజాన్ ఫ్రెష్ సూపర్ వేల్యూ డేస్: నవంబర్ 1 నుండి 7 వరకు ప్రత్యేకమైన ఆఫర్లు

Amazon
దీపాల పండగ సమీపిస్తున్న నేపధ్యంలో, అమేజాన్ ఫ్రెష్ 1 నుండి 7 నవంబర్ 2024 వరకు ఫెస్టివ్ సూపర్ వేల్యూ డేస్ ని అందించడానికి ఉత్సాహంగా ఉంది. మీరు ఆదాలు, సంతోషాలను సంబరం చేయడంలో సహాయపడటానికి గొప్ప డీల్స్ అందిస్తోంది. మీరు పెద్ద విందు అందిస్తున్నా లేదా సంప్రదాయబద్ధమైన మిఠాయిలు తయారు చేస్తున్నా, తాజా పండ్లు, కూరగాయలు, స్నాక్స్, పానీయాలు, మిఠాయిలు, నిత్యావసరాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 45% వరకు తగ్గింపును ఆనందించండి. ఈ దీపావళికి, మీరు ప్రాధాన్యతనిచ్చిన సమయానికి సౌకర్యవంతమైన ఇంట ముంగిట డెలివరీలతో ఆశీర్వాద్, బికాజీ, పార్లే, దావత్, టాటా సంపన్, డెట్టాల్ వంటి నమ్మకమైన బ్రాండ్స్ కోసం అమేజాన్ ఫ్రెష్ పై షాపింగ్ చేసి సులభంగా మీ సంబరాలు చేయండి.
 
ఇప్పటికే కస్టమర్లుగా ఉన్న వారు, కొత్త కస్టమర్ల కూడా అమేజాన్ ఫ్రెష్ యొక్క ఫెస్టివ్ సూపర్ వేల్యూ డేస్‌తో అతుల్యమైన ఆదాల ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చు. ఇప్పటికే ప్రైమ్ కస్టమర్లగా ఉన్న వారు 45% వరకు తగ్గింపును, ఫ్లాట్ రూ. 300 క్యాష్‌బాక్‌ను, ఉచిత డెలివరీలు, పండ్లు, కూరగాయలపై అదనంగా రూ. 50 క్యాష్‌బాక్‌తో 1 నుండి 3 నవంబర్ వరకు పొందవచ్చు.
 
కొత్త కస్టమర్లు 45% వరకు తగ్గింపును, ప్లస్ ఫ్లాట్ రూ. 200 క్యాష్ బాక్‌ను, తాజా ఉత్పత్తి పైన రూ. 50 క్యాష్‌బాక్‌ను పొందవచ్చు. అమేజాన్ ఫ్రెష్ యొక్క విస్తృత శ్రేణి కిరాణా సరుకులు, స్నాక్స్, మిఠాయిలను అన్వేషించడానికి ఈ పండగ సీజన్ పరిపూర్ణమైన సమయం, ఈ ఆనందకరమైన సంబరాల సమయంలో కుటుంబం, స్నేహితులతో గుర్తుండిపోయే భోజనాలు, ఆనందకరమైన క్షణాలను సృష్టించడానికి మీకు అవసరమైన ప్రతిది మీరు కలిగి ఉండటాన్ని నిర్థారిస్తుంది.