దేశంలో భారీ తగ్గిన బంగారం ధరలు.. కారణం ఏంటి?

మంగళవారం, 3 మే 2022 (12:22 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారి భారీగా తగ్గిపోయాయి. రంజాన్ పండుగతో పాటు అక్షయ తృతీయ శుభముహూర్తన బంగారం ధరలు భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 
 
బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలను పరిశీలిస్తే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,190 తగ్గి రూ.4,720గా వుది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,280 తగ్గి తులం ధర రూ.51,510కి పడిపోయింది. ఇక వెండి ధర రూ.500 తగ్గి ఒక కేజీ ధర రూ.62,700గా ఉంది. 
 
మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,190 తగ్గి 10 గ్రాముల ధర రూ.47,200గా వుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,280 మేరకు తగ్గి తుల రూ.5,1510గా ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర ఏకంగా రూ.2 వేలు తగ్గి ఒక కేజీ ధర రూ.67,600గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలు ఉన్నాయి. 

అన్నీ చూడండి

జునైద్ ఖాన్‌తో సాయి పల్లవి సినిమా.. ఆమెను తప్పు చెప్పొద్దు...

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

తర్వాతి కథనం
Show comments