బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 నవంబరు 2024 (22:12 IST)

శీతాకాలంలో ఆరోగ్యం కోసం అమెజాన్ ‘వింటర్ వెల్‌నెస్ స్టోర్’

health tips
అమెజాన్ డాబర్ స్పాన్సర్ చేసిన ‘వింటర్ వెల్ నెస్ సెంటర్’ను రూపొందించింది, రాబోతున్న చలి నెలల కోసం సిద్ధంగా ఉండటానికి కస్టమర్లకు ఒక సౌకర్యవంతమైన మార్గాన్ని అందిస్తోంది. కస్టమర్లు విలువైన ధరలకు శీతాకాలం సంరక్షణ అవసరాల విస్తృత శ్రేణిని అమేజాన్ వారి వేగవంతమైన మరియు నమ్మకమైన డెలివరీతో పొందవచ్చు. ‘వింటర్ వెల్ నెస్ స్టోర్‘లో అంతర్జాతీయ, భారతదేశపు బ్రాండ్ల నుండి కిరాణా, బేబీ ఉత్పత్తులు, పెట్ కేర్, ఆరోగ్యం, పర్శనల్ కేర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణి ఉంది. దీనితో పాటు కస్టమర్లు శీతాకాలం సంరక్షణ ఆఫర్లను కపివ, కోఫోల్, క్విక్, బైద్యనాథ్ అస్లీ ఆయుర్వేద్, కేరళ ఆయుర్వేద వంటి ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లను ఎంపిక చేయబడిన శీతాకాలం ఆరోగ్య-సంరక్షణ, కిరాణా అవసరాలు పైన 45% వరకు డిస్కౌంట్లతో పొందవచ్చు.
 
డాబర్ చ్యవన్ ప్రాశ్ అవలేహ- బెల్లం మరియు 40+ ఆయుర్వేద వనమూలికలతో సమృద్ధి చేయబడిన డాబర్ చ్యవన్ ప్రాశ్ అవలేహతో ఈ శీతాకాలంలో మీ ఇమ్యూనిటీని పెంచండి, 3X ఇమ్యూనిటీ రక్షణను అందిస్తోంది, దీనిలో రిఫైండ్ చక్కెర లేదు మరియు సంపూర్ణ ఆరోగ్యం కోసం మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండింది.
 
బైద్యనాథ్ అస్లీ ఆయుర్వేద చ్యవన్ ప్రాశ్ స్పెషల్- బైద్యనాథ్ చ్యవన్ ప్రాశ్ స్పెషల్‌తో ఈ శీతాకాలంలో ఇమ్యూనిటీ మరియు శక్తిని పెచండి. ఉసిరి, అశ్వగంథ సహా 47 ఆయుర్వేద వనమూలికల మిశ్రమంతో, ఇది రక్షణకు శక్తిని ఇస్తుంది మరియు చల్లదనాన్ని నివారిస్తుంది. రుచికరమైనది మరియు అన్ని వయస్సుల వారి కోసం అనుకూలమైనది, ఇది మీ రోజూవారీ ఆరోగ్యకరమైన పెంపుదల.
 
లిటిల్ జాయ్స్ ఇమ్యూనిటీ కిట్- ఈ శీతాకాలంలో, మీ చిన్నారి ఇమ్యూనిటీని న్యూట్రిమిక్స్ తో పెంచండి. రాగి, బాదాములు, చిరుధాన్యాలు వంటి సూపర్ ఆహారాలతో సమృద్ధి చేయబడింది. విటమిన్, కె, డి,సిలు సమృద్ధిగా గలవు మరియు ఎదుగుదల, ఎముకకు శక్తిని అందివ్వడం, ఇమ్యూనిటీలను మద్దతు చేస్తుంది. బెల్లం, ఖర్జూరాలతో సహజంగా తీపి చేర్చబడింది. గ్లూటెన్ లేదు, ప్రిజర్వేటివ్స్ లేవు, మరియు 7+ వయస్సు గల పిల్లలకు పరిపూర్ణమైనది.
 
హార్లిక్స్ స్ట్రెంగ్త్ ప్లస్ - హార్లిక్స్ స్ట్రెంగ్త్ ప్లస్ వయస్సు పెరుగుతున్న వయోజనుల కోసం ప్రత్యేకమైన సప్లిమెంట్. సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, కండరాల శక్తి కోసం లూసిన్ మరియు ఎముకల ఆరోగ్యం కోసం విటమిన్ డితో కాల్షియంను అందిస్తోంది. జీరో ఆడెడ్ షుగర్ తో మరియు జీర్ణక్రియ కోసం అత్యధిక ఫైబర్ తో, ఇది రోజూవారీ పోషకాల అంతరాను పూరిస్తుంది, సంపూర్ణ సంక్షేమం, ఆరోగ్యం, వయస్సులను మద్దతు చేస్తుంది.
 
కపివ షిలాజిత్/షిలాజీత్ గోల్డ్ రెసిన్- మీ చలికాలం శక్తిని మరియు సామర్థ్యాన్ని హిమాలయన్ షిలాజిత్ మరియు స్వర్ణ భస్మంతో పెంచండి, వేగవంతంగా కండరాలు కోలుకోవడం మరియు మెరుగైన నిద్రను ప్రోత్సహించండి. ప్రీమియం, పూర్తి సహజమైన పదార్థాలతో తయారు చేయబడింది, ఇది మీ చురుకైన, ఒత్తిడిరహితమైన శీతాకాలం జీవనశైలికోసం పరిపూర్ణమైన మద్దు.