సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (22:34 IST)

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: అమేజాన్ పే వినియోగించడానికి 9 బహుమానపూర్వక విధాలు

Amazon Great Indian Festival
పండగ సీజన్ తారా స్థాయిలో ఉంది, మనలో చాలామంది చివరి నిముషంలో బహుమతులు, ప్రయాణం, లేదా పండగ అవసరాల కొనుగోళ్లను నిర్ణయించడానికి హడావిడిపడుతున్నాం. అదృష్టవశాత్తు, అమేజాన్ పే ఈ చివరి నిముషం లావాదేవీలను నిరంతరంగా, సరసంగా, అత్యంత బహుమానపూర్వకంగా చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. మీరు వేగవంతమైన విహార యాత్ర కోసం బుకింగ్ చేయాలని కోరుకున్నా, ధనత్రయోదశికి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడానికి లేదా కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించడానికి, అమేజాన్ పే క్యాష్ బాక్, డిస్కౌంట్లు, బంపర్ రివార్డ్స్‌ను వివిధ శ్రేణులలో అందిస్తోంది.
 
ఈ పండగ సీజన్లో అమేజాన్ పే నుండి అత్యంత ప్రయోజనాన్ని మీరు ఏ విధంగా పొందవచ్చు, ఏవైనా ఆదాలను మీరు కోల్పోకుండా నిర్థారించవచ్చు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
 
1. ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో ప్రయాణం: పండగలు ముగిసే లోగా శీఘ్రమైన విహార యాత్ర కోసం ప్రణాళిక చేయవలసిన అవసరం ఉందా? మీ చివరి నిముషం ప్రయాణాలు మరింత గుర్తుండిపోయేలా చేయడానికి ఈ పండగ సీజన్లో అమేజాన్ పే ప్రత్యేకమైన ప్రయాణ డీల్స్‌ను అందిస్తుంది. కుటుంబం వద్దకు వెళ్తున్నా లేదా విరామం తీసుకుంటున్నా, అమేజాన్ పే వాడండి. విమానాల బుక్కింగ్స్ పై 12% వరకు మరియు హోటల్ బుక్కింగ్స్ పై 55% వరకు ఆదా చేయండి. ఇంకా ఏంటి, ప్రత్యేకమైన డిస్కౌంట్లు నుండి విచారరహితమైన రద్దులు వరకు, అతి తక్కువ ఫీజుకు రైలు టిక్కెట్లపై పూర్తి వాపసును కస్టమర్లు పొందవచ్చు. 
 
2. డిజిటల్ గోల్డ్ పై భారీ ఆదాలు: ధనత్రయోదశి బహుమతి కోసం ఇంకా అన్వేషిస్తున్నారా? ప్రైమ్ కస్టమర్ల కోసం, అమేజాన్ పే మరిన్ని ఆఫర్లకు తలుపులు తెరిచింది. ఎంపిక చేసిన తేదీలలో, అమేజాన్ పే యుపిఐని ఉపయోగిస్తూ డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై ప్రైమ్ కస్టమర్లు ఫ్లాట్ 3% వాపసు పొందవచ్చు. నాన్-ప్రైమ్ కస్టమర్లు ఫ్లాట్ 1% వాపసు పొందవచ్చు. ఇది ఈ సీజన్లో తెలివిగా పెట్టుబడి పెట్టడానికి పరిపూర్ణమైన సమయంగా, మీ గోల్డ్ కొనుగోళ్లపై తిరిగి సంపాదించడానికి పరిపూర్ణమైన సమయంగా మార్చింది.
 
3. ఊబర్, స్విగ్గీ, జొమేటో వంటి యాప్స్‌లో అద్భుతమైన ఆఫర్లు: ఆహారం కోసం ఆర్డర్ చేయడం నుండి, క్యాబ్ పొందడం వరకు, అమేజాన్ పే యుపిఐ ప్రసిద్ధి చెందిన ప్లాట్ ఫాంలలో అనగా ఊబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి వాటిలో ఉత్తేజభరితమైన రివార్డ్స్ అందిస్తోంది. చెల్లింపుల కోసం అమేజాన్ పే యుపిఐని ఎంచుకోవడం ద్వారా ఈ ప్లాట్ ఫాంలలో రూ. 1,500 వరకు ఆఫర్లను సంపాదించండి.
 
4. మరిన్ని క్యాష్ బాక్ ఆఫర్లను పొందడానికి మీ అమేజాన్ పే బ్యాలెన్స్‌ను టాప్ అప్ చేయండి: పండగలు ఒక ముగింపుకు రావడంతో, ఆదా చేసిన ప్రతి రూపాయి విలువైనది. అమేజాన్ పే యుపిఐ ద్వారా మీరు చెల్లించేటప్పుడు రూ. 1,000 కనీస ఆర్డర్ పై రూ. 100 వరకు క్యాష్ బాక్ పొందండి. ఆదాలు అక్కడితో ఆగవు. అమేజాన్ పే యుపిఐని ఉపయోగిస్తూ మీరు రూ.1000తో అమేజాన్ పే బ్యాలెన్స్ టాప్ అప్ చేసినప్పుడు అదనంగా రూ. 100 వాపసు పొందండి.
 
5. అమేజాన్ పే లేటర్ యూజర్ల కోసం ప్రత్యేకమైన రివార్డ్స్: ముందస్తు చెల్లింపులు లేకుండా పెద్ద కొనుగోళ్లు చేయడానికి అన్వేషిస్తున్నారా? అమేజాన్ పే లేటర్ ద్వారా మీరు రూ. 60,000 (అర్హతకు లోబడి) వరకు తక్షణమే క్రెడిట్ పొందవచ్చు, రూ. 600 విలువ గల షాపింగ్ రివార్డ్స్ పొందవచ్చు. ప్లస్, ఎంపిక చేసిన కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్‌తో, చివరి-నిముషం షాపింగ్ సౌకర్యవంతమైనది, బహుమానపూర్వకమైనది. మీ బడ్జెట్ గురించి విచారించకుండా పండగ కొనుగోళ్లు చేయండి, సరళమైన చెల్లింపు ప్రణాళికలకు ధన్యవాదాలు.
 
6. ప్రైమ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కోసం పండగ ప్రయోజనాలు: త్వరపడండి! ఈ పండగ వెల్కం డీల్ పరిమిత సమయం వరకు మాత్రమే లభ్యం- ఆఫర్ ముగిసే లోపు ఇప్పుడే వాడండి. మీ పండగ ఆదాలను గరిష్టం చేయండి! ఈ సీజన్లో అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే ప్రైమ్ కస్టమర్లు రూ. 2,500 వరకు వెల్కం రివార్డ్స్ అందుకోవచ్చు, అమేజాన్ పై షాపింగ్ చేసేటప్పుడు 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్ ఆనందించవచ్చు. తమ పండగ షాపింగ్ అనుభవానికి మరింత విలువను తీసుకువచ్చే ఆఫర్ ఇది.
 
7. అన్ని చెల్లింపులు, రీఛార్జ్‌లు కోసం ప్రోత్సాహకాలు: పండగ రద్దీ ముగిసే లోగా మీ బిల్లులు చెల్లించడం మర్చిపోవద్దు! అమేజాన్ పే యుపిఐ అన్ని బిల్లుల చెల్లింపులు లేదా కనీసం రూ. 50తో రీఛార్జీల పైన రూ. 50 వరకు క్యాష్ బాక్ అందిస్తోంది. మీరు అమేజాన్ పే ద్వారా చెల్లించినప్పుడు, చివరి నిముషంలో చేసే ఖర్చులను తక్కువ చేస్తూ మీరు వాడుకగా చేసే లావాదేవీలు కూడా అదనపు రివార్డ్స్‌ను ఇస్తాయి. 
 
8. అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ పైన సాటిలేని క్యాష్ బాక్ ఆఫర్లు: పరిపూర్ణమైన బహుమతిని కొనడానికి సమయం లేదా? అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ వాడండి, ఇది తెలివైన మరియు సులభమైన ఆప్షన్. ఈ పండగ సీజన్లో, కస్టమర్లు అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ పైన 5% వరకు క్యాష్ బాక్ ఆనందించవచ్చు. 15% క్యాష్ బాక్ ద్వారా పొందవచ్చు. ఎంపిక చేయబడిన బ్రాండ్ గిఫ్ట్ కార్డ్స్ పైన తక్షణ డిస్కౌంట్లు పొందవచ్చు. రివార్డ్స్ సంపాదిస్తూనే పండగ ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ఇంతకంటే మెరుగైన విధానం ఏముంటుంది?
 
9. అమేజాన్ పే యుపిఐని వాడండి, మరింత సంపాదించండి: ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చెల్లించడానికి, మరిన్ని రివార్డ్స్, ప్రోత్సాహకాలను ఈ పండగ సీజన్లో సంపాదించడానికి ఎదురుచూసే ఎవరికైనా అమేజాన్ పే యుపిఐ సరైన ఎంపిక. షాపింగ్ డీల్స్, గిఫ్ట్ కార్డ్స్ నుండి ప్రత్యేకమైన ఆఫర్లతో ప్రయాణ ప్రోత్సాహకాలు వరకు అమేజాన్ పే యుపిఐ మీకు అన్నీ అందిస్తోంది.