సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (13:24 IST)

రిలయన్స్‌ డిజిటల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌తో భారతదేశం సంబరాలు చేసుకుంటోంది

Reliance Digital Festival of Electronics
ఈ దీపావళికి, రిలయన్స్‌ డిజిటల్‌ వారి ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ సేల్‌ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌పై బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌ అందిస్తూ భారతదేశపు పండుగ ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రముఖ బ్యాంకు కార్డులతో నవంబరు 3,2024 లోపు చేసిన కొనుగోళ్ళపై రూ. 15000 వరకు తక్షణ డిస్కౌంట్‌ని వినియోగదారులు పొందవచ్చు. ఈ ఆఫర్‌ దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ డిజిటల్‌/మై జియో స్టోర్స్‌లో మరియు reliancedigital.in లో ఆన్‌లైన్‌లో లభిస్తోంది. అదనంగా, ఇన్‌- స్టోర్‌ షాపర్‌లు రూ. 22,500 వరకు ప్రయోజనాలతో అనేక ఫైనాన్స్‌ ఆప్షన్‌లు పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు ఆధునిక టెక్నాలజీకి అప్‌గ్రేడ్‌ కావడం గతంలో ఎప్పుడూ లేనంతగా సులభతరమైంది.
 
రిలయన్స్‌ డిజిటల్‌ అందిస్తున్న కొన్ని అత్యుత్తమ డీల్స్‌ ఏమనగా:
శామ్‌సంగ్‌ నియోక్యూఎల్‌ఇడి టీవీకి అప్‌గ్రేడ్‌ చేసుకోండి మరియు 3 సంవత్సరాల వారంటీతో రూ. 41990 విలువైన 43 అంగుళాల స్మార్ట్‌ టీవీ ఉచితంగా పొందండి. ఇఎంఐ రూ. 1990 నుంచి ప్రారంభం. రూ. 46900 విలువైన యాపిల్‌ వాచ్‌ సీరీస్‌ 10 ఇప్పుడు రూ. 44900కే లభిస్తోంది. రూ. 11900 నుంచి ప్రారంభమయ్యే ఎయిర్‌పాడ్స్‌ 4 పొందండి. రూ. 24999 విలువైన జెబిఎల్‌ లైవ్‌ బీమ్‌ 3ని కేవలం రూ. 12599*కే  పొందండి.
 
తక్షణ డిస్కౌంట్‌ మరియు ఎక్స్‌చేంజ్‌ బోనస్‌ పొందడం ద్వారా రూ. 45900కే ఐఫోన్‌ 14కి అప్‌గ్రేడ్‌ చేసుకోండి. రిలయన్స్‌ డిజిటల్‌లో మాత్రమే లభిస్తున్న విస్త్రుత రేంజి మోటొరోలా, గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ సీరీస్‌ కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. గృహ మరియు కిచెన్‌ ఉపకరణాలపై ‘‘కొనండి ఎక్కువ, ఆదాచేయండి ఎక్కువ’’ ఆఫర్‌తో ఆదా పెంచుకోండి. ఈ ఆఫర్‌తో, వినియోగదారులు ఒకటి కొని పొందండి 5% తగ్గింపు, 2 కొని 10% తగ్గింపు, 3 మరియు అంతకుమించి కొన్ని అపరిమిత డిస్కౌంట్‌తో 15% తగ్గింపు పొందవచ్చు.
 
విస్తృ రేంజి ల్యాప్‌టాప్‌లపై రూ. 20000 వరకు ప్రయోజనాలు, రూ. 50999కే ప్రారంభమవుతున్న 3050 గ్రాఫిక్స్‌కార్డులతో గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై అబ్బురపరిచే డీల్స్‌ పొందండి.
 
రూ. 47000కి ప్రారంభమవుతున్న వాషర్‌ డ్రైయర్‌ పొందండి, రూ. 7295 విలువైన ఎయిర్‌ ఫ్రైయర్‌ ఉచితంగా ఇంటికి తీసుకెళ్ళండి.
రూ. 28990కి ప్రారంభమవుతున్న 1.5 టన్నుల 3 స్టార్‌ స్మార్ట్‌ ఎసిలతో వేడిని ఓడించండి.
రూ. 47990కి ప్రారంభమవుతున్న ఎంపికచేసిన సైడ్‌ బై సైడ్‌ రిఫ్రిజిరేటర్‌లు కొనండి మరియు రూ. 7295 విలువైన ఎయిర్‌ ఫ్రైయర్‌ని రూ. 1499కే పొందండి.