శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Ganesh
Last Updated : గురువారం, 3 జులై 2014 (09:50 IST)

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.353 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.80గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.357, విశాఖపట్నంలో రూ.367, విజయవాడ రూ.349, చిత్తూరులో రూ.391, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.349 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.398 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.363 రూపాయలుగా పలుకుతోంది.