సంబంధిత వార్తలు
- ఛాన్స్ వస్తే ముద్దు సీన్ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ
- మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్
- Ritu Varma: మజాకా లో రోమాన్స్ పెంచిన సందీప్ కిషన్, రీతు వర్మ
- ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు
- బ్యాచ్లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్
Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్
నటుడు వైష్ణవ్ తేజ్, రీతు వర్మతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో ఈ జంట కలిసి కనిపించడంలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, రీతు వర్మ లేదా వైష్ణవ్ తేజ్ ప్రేమాయణానికి సంబంధించిన పుకార్లను కొట్టిపారేసింది. .
బ్లాక్ బస్టర్ "ఉప్పెన"తో అరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశాడు. ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. రీతు వర్మ కెరీర్ పరంగా మంచి అవకాశాలతో దూసుకుపోతోంది.
జియో హాట్‌స్టార్‌లో త్వరలో ప్రీమియర్ కానున్న తన రాబోయే వెబ్ సిరీస్ "దేవికా అండ్ డానీ"ని ప్రమోట్ చేయడానికి ఆమె సిద్ధమవుతోంది. ప్రమోషనల్ ఈవెంట్‌ల సమయంలో, ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె సంబంధం చుట్టూ ఉన్న పుకార్ల గురించి ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది.
