Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో పెరుగుదలకు తోడ్పడే మటన్ మీట్ బాల్స్‌తో న్యూడిల్స్ ఎలా చేయాలి..?

Updated: మంగళవారం, 30 అక్టోబరు 2018 (13:03 IST)
మటన్‌‍లో విటమిన్ కె. ప్రోటీన్స్, నేచురల్ ఫ్యాట్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. పిల్లల్లో పెరుగుదలకు తోడ్పడే మటన్ మీట్‌తో టేస్టీ నూడిల్స్ ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మటన్ - పావు కేజీ 
ఆలివ్ ఆయిల్ - రెండు టీ స్పూన్లు 
ఉడికించిన నూడిల్స్ - ఒక కప్పు 
బేసిల్ ఆకులు - 10 
జీలకర్ర - అర టీ స్పూన్ 
పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి అల్లం పేస్ట్ - రెండు టీ స్పూన్లు
ఆవాలు - అర టీ స్పూన్
మిరియాల పొడి - కొద్దిగా 
చీజ్ - టేబుల్ స్పూన్ 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
మటన్‌కి కొద్దిగా ఉప్పు జత చేసి ఉడికించాలి. మటన్ బాగా వత్తుకుని వీటిని ఉండలుగా చేసి నూనెలో గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లి తరుగు, టొమాటా తరుగు జత చేయాలి. టొమాటా ముక్కలు మెత్తబడ్డాక ఉడికించిన న్యూడిల్స్ చేర్చి.. మీట్ బాల్స్, ఉప్పు వేసి కలపాలి. తర్వాత చీజ్ వేసి బాగా కలపాలి. మిరియాల పొడి చల్లి మరోసారి కలిపి టమోటా లేదా చిల్లీ సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నీ చూడండి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్త్‌రఫ్

అన్నీ చూడండి

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

Kamal Haasan: కమల్ హాసన్ లుక్ టెస్ట్‌ పూర్తి - త్వరలో షూటింగ్

తర్వాతి కథనం
Show comments