సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 అక్టోబరు 2022 (22:57 IST)

టీబీజెడ్‌, పంజాగుట్ట ద ఒరిజినల్‌‌లో నూతన మంగళ కలెక్షన్‌ విడుదల చేసిన దివి వద్త్యా

Divi
పండుగ ప్రత్యేక కలెక్షన్‌ 2022 మంగళ కలెక్షన్‌. భారతదేశపు మహోన్నతమైన సంస్కృతి, డిజైన్ల స్ఫూర్తితో ఈ కలెక్షన్‌ తీర్చిదిద్దారు. భారతీయ వారసత్వపు అందం, కళాత్మక వైభవం ఈ కలెక్షన్‌కు స్ఫూర్తిగా నిలిచింది. ఈ నూతన కలెక్షన్‌లో అతి సున్నితమైన, కళాత్మకంగా తీర్చిదిద్దిన వెయిస్ట్‌ బెల్ట్‌లు, చోటీస్‌, హారాలు, నెక్లెస్‌లు, మరెన్నో ప్రకాశంతమైన వజ్రాలు, బంగారం, జడౌలో ఉంటాయి.
 
నటి దివి మాట్లాడుతూ, ‘‘టీబీజెడ్‌- ద ఒరిజినల్‌ రూపొందించిన ఈ కలెక్షన్‌ ఆవిష్కరణలో పాలుపంచుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. వారి ‘2022 మంగళ కలెక్షన్‌’ విడుదల చేసే శుభ సందర్భం కోసం నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. భారతదేశపు మహోన్నత వారసత్వపు స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఆభరణాలు మహిళలకు మరింత అందాన్ని అందిస్తాయి. నేడు వారి కలెక్షన్‌లో ఒక ఫ్యాన్సీ సెట్‌ ధరించాను. వెంటనే ఈ కలెక్షన్‌తో ప్రేమలో పడిపోయాను.   అత్యంత అందమైన ‘2022 మంగళ కలెక్షన్‌’ దేశవ్యాప్తంగా టీబీజెడ్‌- ద ఒరిజినల్‌  షోరూమ్‌లలో  లభ్యం కానుంది. మీ దగ్గరలోని షోరూమ్‌ను సందర్శించడంతో పాటుగా అద్భుతమైన శ్రేణి బంగారం, వజ్రాలు, జడౌ ఆభరణాలను ఆకట్టుకునే జెమ్‌ స్టోన్స్‌, అతి సున్నితమైన డిజైన్లు మరియు అసాధారణ ఆఫర్లతో పొందవచ్చు’’ అని అన్నారు.
 
టీబీజెడ్‌- ద ఒరిజినల్‌ ఇప్పుడు 5 స్టార్‌ ఫెస్టివల్‌ ఆఫర్‌న  సైతం నిర్వహిస్తుందని మరిచిపోవద్దు. 22 కెరట్‌ హాల్‌మార్క్‌ గోల్డ్‌ జ్యువెలరీపై నగరంలో అతి తక్కువ  గోల్డ్‌ రేట్‌ పొందవచ్చు. అన్ని రకాల వజ్రాభరణాలపై ఎలాంటి మేకింగ్‌ చార్జీలను వసూలు చేయడం లేదు. బంగారం ఆభరణాల మేకింగ్‌పై ఫ్లాట్‌ 30% రాయితీ; జడౌ జ్యువెలరీ విలువపై ఫ్లాట్‌ 25% రాయితీ పొందవచ్చు. బంగారంపై 100% మార్పిడి విలువ పొందవచ్చు. సంప్రదాయ సంగీత్‌, వివాహ వేడుక సమయం లేదా అత్యంత విలాసవంతమైన డిన్నర్‌ పార్టీ... ఏదైనా కావొచ్చు, టీబీజెడ్‌- ద ఒరిజినల్‌ యొక్క పండుగ కలెక్షన్‌ చెంత ఉంటే, ప్రతి పండుగలోనూ మీరు ప్రకాశిస్తూనే ఉంటారు.