1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
  4. how to make the green peas soup

పచ్చిబఠాణీ సూప్ తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: పచ్చిబఠాణి - ముప్పావు కప్పు ఉల్లి తరుగు - పావు కప్పు వెల్లుల్లి తరుగు - 1 స్పూన్ నూనె - 2 స్పూన్స్ ఉప్పు, మిరియాల పొడి - తగినంత పుదీనా తరుగు - 1 స్పూన్ క్యారెట్‌ తరుగు - 1 స్పూ

green peas
కావలసిన పదార్థాలు:
పచ్చిబఠాణి - ముప్పావు కప్పు 
ఉల్లి తరుగు - పావు కప్పు 
వెల్లుల్లి తరుగు - 1 స్పూన్ 
నూనె - 2 స్పూన్స్
ఉప్పు, మిరియాల పొడి - తగినంత 
పుదీనా తరుగు - 1 స్పూన్ 
క్యారెట్‌ తరుగు - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయ, వెల్లుల్లి తరుగును వేయించుకోవాలి. ఆ తరువాత పచ్చిబఠాణితో పాటు రెండు కప్పుల నీరు, ఉప్పు కలిపి మరిగించాలి. బఠాణి మెత్తబడ్డాక దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో పేస్ట్‌లా తయారుచేసుకుని మరోసారి స్టౌవ్‌పై పెట్టి ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించి దించేయాలి. అంతే... వేడివేడి పచ్చిబఠాణీ సూప్ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
పల్లేరు కాయల చూర్ణాన్ని ఆవు పాలతో కలుపుకుని తీసుకుంటే?