Dharma Sangrah
✕

Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు

Written By సిహెచ్
Updated: మంగళవారం, 10 డిశెంబరు 2024 (20:08 IST)
vitamin c benefits విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది చర్మం, మృదులాస్థి, రక్త నాళాలు వంటి కణజాలాల పెరుగుదలలో సహాయపడుతుంది. ఇది గాయాలను నయం చేయడానికి, ఎముకలు, దంతాల పనితీరుకి కూడా ముఖ్యమైనది. విటమిన్ సి వల్ల కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసుకుందాము.
 
దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటును నిర్వహించడంలో దోహదపడుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వుంటుంది.
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి గౌట్ సమస్య నివారించడంలో సహాయపడుతుంది.
శరీరంలో ఇనుము లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి ఎంతో మేలు చేస్తుంది.
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
జామ, మామిడి, నల్ల ఎండుద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, నారింజ, కివిఫ్రూట్లలో ఇది లభిస్తుంది.

అన్నీ చూడండి

తినడం, తాగడం, ఆనందించడం కాదు.. డబ్బు పొదుపు ముఖ్యం.. ప్రధాని పిలుపు

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త : 90 శాతం విత్‌డ్రాకు ఓకే

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. రూ.10 లక్షల కోట్ల భూములే టార్గెట్

విమానంలో ఖతార్ రాజకుటుంబం - గాల్లో ఊగిన ఫ్లైట్ (Video)

జనసేనలో చేరిన గీత రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం, సర్పంచ్‌గా పోటీ చేస్తున్న శ్రీరామ్ మాతృమూర్తి

అన్నీ చూడండి

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

తర్వాతి కథనం
Show comments