deewali
✕

ఉడకబెట్టిన కోడిగుడ్లలో ఏముంటుందో?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 14 మార్చి 2023 (21:40 IST)
ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు ఏ వయసులోనైనా మీ ఆరోగ్యానికి మంచివి. పాలతో పాటు, గుడ్లు ప్రోటీన్ కోసం అత్యధిక జీవ విలువ కలిగి ఉంటాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉడకబెట్టిన కోడిగుడ్లలో ఎక్కువ కేలరీలు వుండవు కనుక బరువు తగ్గాలనుకుంటే ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
 
ఉడికించిన గుడ్డులోని తెల్లసొన ఆరోగ్యకరమైనది, కనుక లోపలి పసుపు పదార్థం పక్కనబెట్టేసి తెల్లసొన తింటే కొలెస్ట్రాల్ చేరదు. కోడిగుడ్లలోని కోలిన్ కంటెంట్ ద్వారా మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఉడకబెట్టిన గుడ్లలో ఉండే లుటిన్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
 
ఉడికించిన గుడ్లలో ప్రోటీన్, కోలిన్ వంటి ఆరోగ్యకరమైన మూలకాల కలయిక మెదడును ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యవంతులు వారానికి ఏడు గుడ్లు వరకూ తినవచ్చు. అనారోగ్యవంతులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

అన్నీ చూడండి

బాలికపై పొలంలో సామూహిక అత్యాచారం, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న బాధితురాలి వీడియో

భార్య కళ్ల ముందే హిస్టరీ షీటర్ హత్య.. డీజే సౌండ్ వివాదం, పాత గొడవలే కారణమా?

హైదరాబాదును నిరాశపరిచిన రుతుపవనాలు.. 34శాతం వర్షం లోటు.. కారణం ఏంటంటే?

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..?

దీపావళి కానుకగా హైదరాబాదులో మెట్రో, ఆర్టీసీ పాసుల ధరల తగ్గింపు

అన్నీ చూడండి

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ఫన్ చిత్రం పూజతో ప్రారంభం

లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు కు చంద్రయాన్ కు సంబంధం ఏమిటి?

Maha Shakti Review : దేవతగా నయనతార నటించిన మహాశక్తి చిత్రం రివ్యూ

Scene Review :డిఫరెంట్ క్రైమ్ కామెడీ గా సూర్య, నజ్రియా ల సీన్ చిత్రం రివ్యూ

KH237 update: కమల్ హాసన్ ‘KH237’ చిత్రం నుండి కొత్త పోస్టర్ విడుదలైంది

తర్వాతి కథనం
Show comments