Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో సూప్ హెల్త్ సీక్రెట్ ఇదే

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (19:57 IST)
టొమాటో సూప్ లైకోపీన్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, ఇతో సహా యాంటీఆక్సిడెంట్లకి అద్భుతమైన మూలం. యాంటీఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటివి దరిచేరవు.
 
అలాగే క్యారెట్ రసంలో వుండే కెరోటిన్ కాలేయానికి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు, కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్లను కూడా నిరోధించే శక్తి దీనికి వుంది.
 
అంతేకాదు ప్రతి రోజూ భోజనం చేసే ముందు రోజుకి రెండుసార్లు చొప్పున తోటకూర రసం తీసుకుంటే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. కీరా రసం జాయింట్ల రుగ్మతలను పోగొడుతుంది. దీనిలో వుండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలా పనిచేస్తుంది.

అన్నీ చూడండి

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు రత్నం లాంటిది.. ఎర్రబస్సులు కూడా?: చంద్రబాబు (video)

Pawan Kalyan: ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు.. నా కళ్లు చెమర్చాయి.. పవన్ (video)

మూర్చపోయిన టీచర్‌కి గుండెపోటు వచ్చిందని సీపీఆర్, పక్కటెముకలు విరిగాయి, వీడియో

ఆసియా ఏనుగు, రాయల్ బెంగాల్ పులిని దత్తత తీసుకున్న అన్నా కొణిదెల

Girl: నా వయసు కేవలం 15 ఏళ్లు.. నేను చేసింది క్షమించదగినది కాదు.. (video)

అన్నీ చూడండి

Nani: ది ప్యారడైజ్ లో నాని, కాయదు లోహర్ పై సాంగ్, త్వరలో టీజర్

Vinayak: కేఎల్ యూనివర్సిటీ చూడగానే రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకువస్తుంది: వినాయక్

పావలా శ్యామల కుమార్తె కు అండగా వున్న ఇండస్ట్రీ ని విమర్శించడం మనస్థాపం కలిగించాయి

Sardar 2 teaser: కార్తి, ఎస్ జె సూర్య సర్దార్ 2 యాక్షన్ టీజర్ లో ఇద్దరు గూఢచారులు

రణబాలిలో గాయపడిన రష్మిక.. డల్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments