Daily Horoscope
✕

ఒక చిన్న బెల్లం ముక్కను ఉదయాన్నే చప్పరిస్తే ఇవే ప్రయోజనాలు

Written By సిహెచ్
Updated: బుధవారం, 24 జులై 2024 (19:45 IST)
బెల్లం. చక్కెర కంటే బెల్లం ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. స్వచ్ఛమైన దేశీ చెరకు బెల్లం ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.
బెల్లంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి.
ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. ఇది రక్తహీనతను తొలగిస్తుంది.
ఉదయాన్నే బెల్లం తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం ముక్క తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి, ఇవి కండరాలు, నరాలు, రక్త నాళాలను బలోపేతం చేస్తాయి.
బెల్లం గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.
బెల్లం వేడి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోండి.

అన్నీ చూడండి

దుబాయ్ నుంచి ప్రేమతో: ఆలోచనాత్మక హాలిడే బహుమతుల కోసం ఒక గైడ్

తనిష్క్ తరహాలో బీహార్‌లో భారీ దోపిడీ.. పట్టపగలే రూ.40 కోట్ల బంగారం ఎత్తుకెళ్లారు.. మళ్లీ వస్తామంటూ?

సోనియా గాంధీ బయోగ్రఫీ పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదు: కేటీఆర్

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..

నేలపై జాతీయ జెండా మార్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

మనిషి పశువు అయితే.. జంగా గ్లింప్స్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

క్యాస్టింగ్ కౌచ్.. అపుడూ వుంది.. ఇపుడూ వుంది.. బాటిళ్లలో మూత్ర విసర్జన చేశాం...: రమ్యకృష్ణ

రెండో పార్ట్ తో పాటు రీ రిలీజ్ ఐడియా విశ్వక్ సేన్ దే : సురేష్ బాబు

పూజా రెడ్డి ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం వ్యూ సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments