suvichar
✕

వారంలో రెండు రోజులు పాలకూర తింటే లైంగిక సామర్థ్యం?

Written By సందీప్
Updated: శుక్రవారం, 29 మార్చి 2019 (15:49 IST)
ఆకుకూరల్లో ఉండే పోషకాల గురించి మనకు తెలియంది కాదు. ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగుపడుతుందని చాలా మంది చెబుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారానికి కనీసం ఒకరోజైనా ఆకుకూరలు తినాలని వైద్యులు చెబుతున్నారు. అయితే పాలకూరలో అన్నింటికంటే విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండు రోజులు పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. 
 
విటమిన్-ఇ తోపాటు పాలకూరలో విటమిన్-సి, ఖనిజ లవణాలు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతకు మంచి మందు. వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. హైబీపీని తగ్గించడంలో కూడా పాలకూర సహాయపడుతుంది.
 
పాలకూరను తింటే జుట్టు అందంగా పెరుగుతుందట. మతిమరుపు దూరమవుతుందట. ఎముకలు పటిష్టంగా మారతాయి. గుండె సమస్యలు, అనేక రకాల క్యాన్సర్‌ల నుండి మనను రక్షిస్తుంది. శారీరక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఇది చాలా అవసరం. లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలు కూడా పాలకూరలో ఉన్నాయి.

అన్నీ చూడండి

స్పెయిన్: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 64 మంది మృతి

మత్తు మందు ఇచ్చి అత్యాచారం, ఆ వీడియోలు చూపించి 10 తులాల బంగారం లాగేశారు

Cyclone Arnab: అర్నబ్ తుఫాను.. ఉత్తరాంధ్రలో 26సెం.మీ వర్షపాతం.. ఏడుగురు మృతి..?

తెలంగాణలో అర్నబ్ సైక్లోన్.. రాబోయే 24 గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడంటే?

Cyclone Arnab: ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్.. అప్రమత్తం చేసిన పోలీసులు

అన్నీ చూడండి

Keerthy Suresh: అక్కా ప్రమోషన్‌లో కీర్తి సురేష్.. కథలు రాస్తుందట.. ఇక డైరక్షనే తరువాయి..

Nivetha Pethuraj: ఆ కథ తెలియదు.. తెలియకుండానే నటించాను.. నివేదా పేతురాజ్

ఆ దుస్తులేంటి నజ్రియా.. భర్త ఫహద్ ఫాసిల్‌తో విడాకులు తీసుకుంటుందా?

Sita Controversy: నయనతారకున్న అంకితభావం.. సాయిపల్లవికి ఎక్కడ?

హంతకుడిని కాదు.. ప్రేమికుడిని : షారూక్ 'కింగ్' నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్

తర్వాతి కథనం