Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఎర్ర జామకాయ ఎందుకు తినాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: శనివారం, 23 డిశెంబరు 2023 (22:07 IST)
ఇపుడంతా మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
 
ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
 
తెల్ల జామకాయతో పోలీస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి. ఎర్ర జామ పండును మధుమేహం వున్నవారు కూడా తినవచ్చు.

అన్నీ చూడండి

అక్టోబర్ 10, 2026: శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఆదిలాబాద్ రైతులకు కనీస మద్దతు ధర.. పది సోయా సేకరణ కేంద్రాలు

నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది.. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఇంకా..?

ఉప ఎన్నికలు : తమిళనాడులో రెండు స్థానాల్లో విజిల్ గెలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments