రాత్రిపూట పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా?

రాత్రిపూట చదువుకునే పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా? ఇక మానేయండి. టీ, కాఫీలు పిల్లలకు ఇవ్వడం కంటే.. వేడి వేడి పాలను ఇవ్వడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే వేడి వేడి పాలలో బాదం పొడిని క

సోమవారం, 8 జనవరి 2018 (15:53 IST)
రాత్రిపూట చదువుకునే పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా? ఇక మానేయండి. టీ, కాఫీలు పిల్లలకు ఇవ్వడం కంటే.. వేడి వేడి పాలను ఇవ్వడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

లేకుంటే వేడి వేడి పాలలో బాదం పొడిని కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. టీ, కాఫీలు ఇవ్వకుండా పాలను మాత్రమే పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్లు, క్యాల్షియం పొందవచ్చు.  
 
అలాగే పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో ఉడికించిన కోడిగుడ్డును మరిచిపోకూడదు. ఉడికించిన కోడిగుడ్డులో జ్ఞాపకశక్తికి దోహదం చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. చదువుకునే పిల్లలకు పగటిపూట తాజా పండ్ల రసాలను ఇవ్వడం చేయాలి. 
 
పరీక్షా సమయంలో ఎక్కువ మోతాదులో ఉప్పు, పంచదార, మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వకూడదు. ఆహారంలో మాంసాహారం కంటే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. 
 
పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలను పిల్లలకు ఇచ్చే స్నాక్స్‌లో కలిపి ఇవ్వడం ద్వారా వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

మామ ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసేసిన కోడలు (వీడియో)

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉద్ధవ్‌కు తేరుకోలేని షాకిచ్చిన ఎంపీలు

అమర్నాథ్ భక్తులకు షాకింగ్ న్యూస్ - తాత్కాలికంగా యాత్ర నిలిపివేత

తెలంగాణాలో చేతులు కలిపిన బద్ధ శత్రువులు.. ఎవరువారు?

అమ్మవారి విగ్రహంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

అన్నీ చూడండి

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

తర్వాతి కథనం
Show comments