Biodata Maker
✕

మండుతున్న టొమాటోలు, వీటి ట్రూ స్టోరీ వింటే షాకవుతారు

Written By సిహెచ్
Updated: గురువారం, 29 జూన్ 2023 (14:27 IST)
టొమాటో దాదాపు ప్రతి వంటకంలోనూ ఉపయోగిస్తారు. ఐరోపాలో దాదాపు 200 సంవత్సరాలుగా ప్రజలు టొమాటోలను విషపూరితంగా భావించారని మీకు తెలుసా. అసలు టొమాటోలకు ప్రపంచంలో ఎలాంటి పేరు వుందో తెలుసుకుందాము. 1800ల మధ్యకాలం వరకు యూరప్, అమెరికా దేశాల్లో టొమాటో విషపూరితమైనదిగా భావించబడింది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు టమోటాలను తినడానికి భయపడి దూరంగా ఉండేవారు.
 
టొమాటోలు విషపూరితమైనవిగా పరిగణించబడ్డాయి, ఎందుకంటే దాని మొక్కలో విషపూరిత ఆల్కలాయిడ్ టొమాటిన్ ఉంటుంది. యూరోపియన్ కోర్టులు టమోటాకు 'పాయిజన్ యాపిల్' అని ముద్దుగా పేరు పెట్టాయి. 1820లో, కల్నల్ రాబర్ట్ గిబ్బన్ జాన్సన్ న్యూజెర్సీ కోర్టులో టమోటాలు విషపూరితం అనే నమ్మకాన్ని కొట్టిపారేశాడు.
 
కల్నల్ జాన్సన్ టొమాటో విషపూరితం కాదని నిరూపించడానికి బహిరంగంగా ఆ పండును తీసుకుని వచ్చి తిన్నాడు. ఆయన టమోటా యొక్క ప్రయోజనాలను చెప్పడంతో అది వంటగదిలోకి ప్రవేశించింది.

అన్నీ చూడండి

కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం, పరుగులెత్తిన ప్రయాణికులు, వీడియో

బాలికపై పొలంలో సామూహిక అత్యాచారం, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న బాధితురాలి వీడియో

భార్య కళ్ల ముందే హిస్టరీ షీటర్ హత్య.. డీజే సౌండ్ వివాదం, పాత గొడవలే కారణమా?

హైదరాబాదును నిరాశపరిచిన రుతుపవనాలు.. 34శాతం వర్షం లోటు.. కారణం ఏంటంటే?

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..?

అన్నీ చూడండి

అమ్మవారి దివ్యశక్తిని ఆవిష్కరిస్తూ మ్యూజికల్ టచ్ ఇచ్చిన మహాకాళి

ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా నిలిచిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి

Anaswara Rajan: కాకాలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రౌడ్‌గా ఉంది : అనస్వర రాజన్

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ఫన్ చిత్రం పూజతో ప్రారంభం

లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు కు చంద్రయాన్ కు సంబంధం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments