Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళలో వాపు, నొప్పి, మంటకు ధనియాల పొడితో మటుమాయం...

Written By మనీల
Updated: సోమవారం, 14 అక్టోబరు 2019 (13:26 IST)
నోట్లో పొక్కులు ఏర్పడితే లేదా గొంతుకు సంబంధించిన వ్యాధులేవైనా ఉంటే ధనియాల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది. ధనియాలు వంటకు ఉపయోగిస్తుంటారు. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంటుంది.
 
తలనొప్పిగా ఉన్నప్పుడు కొత్తిమిరను రుబ్బుకుని నుదుటిపై లేపనంలాగా పూసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే దెబ్బ తగిలి వాపున్న చోట ఈ లేపనాన్ని పూస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
కళ్ళలో వాపు, నొప్పి, మంట ఉన్నప్పుడు ధనియాలను పొడి చేసుకుని ఆ పొడిని నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని వడకట్టండి. వడకట్టిన నీటిని చుక్కల మందులా కంట్లో పోయండి. దీంతో వాపు, నొప్పి, మంట మటుమాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ముక్కు నుంచి రక్తం కారుతుంటే కొత్తిమిర రసాన్ని ముక్కులో పోయండి. దీంతో ముక్కులో నుంచి రక్తం రావడం తగ్గుతుంది. వేడి వలన కడుపు నొప్పి వచ్చినప్పుడు ధనియాల చూర్ణాన్ని కలకండతో కలిపి సేవిస్తే మంచి ఫలితముంటుంది.

అన్నీ చూడండి

2029లోనే దేశంలో జమిలి ఎన్నికలు : వేగంగా మారుతున్న సంకేతాలు

పులివెందులలో పవన్ కల్యాణ్ కీలక అడుగు.. రాజకీయాలకు అతీతంగా...

పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం.. కీలకమైన ముందడుగు

మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దువ్వాడ శ్రీనివాస్.. అందుకే ఆంబోతు అంటూ..?

రక్షాబంధన్ సందర్భంగా 'రక్షా కా ధాగా' అనే ప్రజా అవగాహన ప్రచారం

అన్నీ చూడండి

Allu Sneha Reddy: నిజమైన ఇల్లు, ఆ చిన్నారి పాదాలు అవే నా ప్రపంచం : అల్లు స్నేహారెడ్డి

Ravi Teja: ఇరుముడి రెస్పాన్స్ చూస్తుంటే కళ్లు చెమర్చాయి.: మహారాజా రవితేజ

Rajamouli: వారణాసి లో డబ్బింగ్ కళాకారుల కోసం కసరత్తు చేసిన రాజమౌళి

ఆసక్తికరమైన పోస్టర్ తో కొత్త సినిమాను ప్రకటించిన కిరణ్ అబ్బవరం

Tamannaah : తమన్నా భాటియా... ది వ్వాన్ ఎపిక్ ఫాంటసీ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments