సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2017 (20:54 IST)

ఒక్క ఆకుతో షుగర్ వ్యాధి కి చెక్.. మందులు అక్కర్లేదు...

ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న సమస్య షుగర్ వ్యాధి. చూడటానికి చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీఇన్నీ కావు. షుగర్‌కు ఎన్నో

ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న సమస్య షుగర్ వ్యాధి. చూడటానికి చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీఇన్నీ కావు. షుగర్‌కు ఎన్నో మందులు వాడేకంటే దీన్ని కంట్రోల్‌లో ఉంచేందుకు ఒక ఆకు వాడితే చాలంటున్నారు ఆయుర్వే నిపుణులు.
 
ఇన్సూలిన్ ఆకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటి తినాలి. అంతకుమించి తినకూడదు. ఇలా తింటే షుగర్ కోసం మందులు కూడా వాడనక్కర్లేదంటున్నారు నిపుణులు. ఈ ఆకులను వాడేటప్పుడు ముందు రోజులలో మందులను కూడా వేసుకోవాలి. దీని ప్రయోజనం చూస్తే ఆ తరువాత మందులను పూర్తిగా మానేస్తారు. ఈ ఆకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది.