చిన్న చిన్న సమస్యలకే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? ఈ టిప్స్ పాటించండి

ఈ ఆధునిక కాలంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు వైద్యులని సంప్రదిస్తుంటారు. కాని మన వంటింట్లో రోజు తినే ఆహారాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద

శనివారం, 13 ఆగస్టు 2016 (10:10 IST)
ఈ ఆధునిక కాలంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు వైద్యులని సంప్రదిస్తుంటారు. కాని మన వంటింట్లో రోజు తినే ఆహారాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ల వద్దకు వెళ్ళకుండానే... ఇంటి వద్దనే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎన్నోఫలితాలు కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. 
బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా చేస్తుంది.
సజ్జలు పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌‌లు కేశాలను రక్షిస్తుంది.
మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని రాకుండా కాపాడుతుంది.
ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. 
ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. 
చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 
వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది. 
ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

అన్నీ చూడండి

మద్యం మత్తులో ఏకంగా బస్సును దొంగలించాడు.. 21 కిలోమీటర్లు నడిపాడు.. చివరికి? (video)

టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి- భర్త, అత్తమామలకు సమన్లు

ఎంతసేపటికీ గొడవలు, వేధింపులు... ఏంటి ఈ జీవితం..? భర్తను మట్టుబెట్టిన భార్య

జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments