1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of lettuce

పాలకూర జ్యూస్‌తో డయాబెటిస్ చెక్...

డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినరాదు. అలానే పిండి పదార్థాలు అధికంగా ఉండే పదార్థాలను కూడా తినరాదు. పాలకూరను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రనకు చాలా ఉపయోగప

lettuce
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినరాదు. అలానే పిండి పదార్థాలు అధికంగా ఉండే పదార్థాలను కూడా తినరాదు. పాలకూరను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. పాలకూరలో ఫైబర్, మినరల్స్, న్యూట్రియన్స్, విటమిన్స్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి.
  
 
ఈ పాలకూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే అధిక బరువు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలోని ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించేందుకు చక్కగా పనిచేస్తుంది. ఒక కప్పు పాలకూరలో కేవలం 7 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఇది చక్కని ఔషధంగా సహాయపడుతుంది.  
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?