ఎరుపు రంగు క్యాప్సికమ్ తీసుకుంటే?
ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరచుటకు ఎరుపు రంగు క్యాప్సికమ్ చాలా ఉపయోగపడుతుంది. శరీర రోగనిరో
ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరచుటకు ఎరుపు రంగు క్యాప్సికమ్ చాలా ఉపయోగపడుతుంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికం తీసుకుంటే క్యాన్సర్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని విటమిన్ బి6 శరీరంలోని నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలోని కణజాలానికి మరమ్మత్తులు చేస్తుంది. కొత్త కణజాలం తయారయ్యేలా చేస్తుంది.