రోజుకు ఎన్ని నీళ్ళు తాగాలి... మీ బ‌రువునుబట్టి... ఇక్కడ చూడండి....

మంచి నీరు మ‌న శ‌రీరానికి అమృతం లాటింది. నీళ్ళు ఒక క్ర‌మప‌ద్ధ‌తిలో తాగితే చాలు... చ‌ర్మం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయ్! మ‌న పిల్ల‌లు, ముఖ్యంగా ఆడ‌పిల్ల‌లు స‌రిగా నీళ్ళు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఉద‌యాన్నే నిద్ర‌లేచి, కాల‌కృత్యాలు తీర్చుక

బుధవారం, 15 జూన్ 2016 (13:18 IST)
మంచి నీరు మ‌న శ‌రీరానికి అమృతం లాటింది. నీళ్ళు ఒక క్ర‌మప‌ద్ధ‌తిలో తాగితే చాలు... చ‌ర్మం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయ్! మ‌న పిల్ల‌లు, ముఖ్యంగా ఆడ‌పిల్ల‌లు స‌రిగా నీళ్ళు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఉద‌యాన్నే నిద్ర‌లేచి, కాల‌కృత్యాలు తీర్చుకున్న త‌ర్వాత‌... గోరువెచ్చని నీరు తాగి మీ దిన‌చ‌ర్యను ప్రారంభించండి. శ‌రీరం ఎంత తేలిక‌గా, అరుగుద‌ల ఎంత సాఫీ ఉంటుందో మీకే స్వానుభ‌వం అవుతుంది. అలాగే భోజ‌నానికి అర‌గంట ముందు మంచినీళ్ళు తాగండి. భోజ‌నం మ‌ధ్య‌లో అవ‌స‌రం అయితే గొంతు త‌డిచేసుకోండి త‌ప్ప‌ నీళ్ళు అదేపనిగా గుటగుట తాగేయ‌ద్దు. అస‌లు మీ బ‌రువును బ‌ట్టీ మీరు ఎంత నీరు రోజుకు తాగాలో మీరే చూడండి...
 
45 కిలోలు... 1.9 లీట‌ర్లు
50 - 2.1 లీట‌ర్లు
55 - 2.3  లీట‌ర్లు
60 - 2.5 లీట‌ర్లు
65 - 2.7 లీట‌ర్లు
70 - 2.9 లీట‌ర్లు
75 - 3.2 లీట‌ర్లు
80 - 3.5 లీట‌ర్లు
85 - 3.7 లీట‌ర్లు
90 - 3.9 లీట‌ర్లు
95 - 4.1 లీట‌ర్లు
100 - 4.3 లీట‌ర్లు

అన్నీ చూడండి

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments