సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 మే 2017 (12:12 IST)

బరువు తగ్గాలా? ప్రతి రోజూ ఉదయాన్నే ఇలా చేయండి..

వీటిలో ఏ రెండింటినైనా క్రమం తప్పకుండా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకున్నట్టయితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.

1. గ్రీన్ టీ తాగండి. 
2. 3 టమోటాలు తినండి
3. నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకోండి. 
4. నానబెట్టిన 5 బాదం పలుకులు తినండి. 
5. 10 కరివేపాకు ఆకులను తిని గ్లాసుడు మంచినీరు తాగండి. 
6. 5 వెల్లుల్లిపాయలను తీసుకోండి. 
7. కప్పు దానిమ్మ గింజలను ఆరగించండి. 
వీటిలో ఏ రెండింటినైనా క్రమం తప్పకుండా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకున్నట్టయితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.