మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (20:36 IST)

ఈ కాయ సర్వరోగ నివారణి...

బెండకాయను ప్రపంచం మొత్తం పండిస్తారు. లేత బెండకాయ కూరను అందరూ ఇష్టపడతారు. బెండకాయలోని ఔషద గుణాలు, పోషక విలువలు అందరికీ లేదు. బెండకాయలో ఎంతో ఉపయోగకరమైన పోషక విలువలు ఉన్నాయి. బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్

బెండకాయను ప్రపంచం మొత్తం పండిస్తారు. లేత బెండకాయ కూరను అందరూ ఇష్టపడతారు. బెండకాయలోని ఔషద గుణాలు, పోషక విలువలు అందరికీ లేదు. బెండకాయలో ఎంతో ఉపయోగకరమైన పోషక విలువలు ఉన్నాయి. బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్ -బి, విటమిన్ సి, అయోడిన్, ఫోలేట్, పిండి పదార్థాలు, పీచు పదార్థం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పోడియం ఉన్నాయి. బెండకాయ కూర తింటే బ్రెయిన్ డెవలప్ మెంట్ అవుతుంది. 
 
మెదడుకు ఆలోచనా శక్తి పెంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని నానుడి ఉంది. బెండకాయ షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర వ్యాధి తగ్గించి షుగర్ వ్యాధి గ్రస్తులకు సహాయం చేస్తుంది. బెండకాయలో మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట పోగొట్టి కడుపులో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు గ్యాస్‌స్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. 
 
బెండకాయను తరచూ తింటే యూరినరీ ఇన్షెక్షన్ రాదు. బెండకాయలు తింటే కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.