ఈ కూరగాయలను వేసవిలో తీసుకుంటే?

గురువారం, 2 మే 2019 (15:35 IST)
వేసవి తాపాన్ని తీర్చేందుకు పండ్లు, జ్యూస్‌లతో సరిపెట్టకుండా కూరగాయలను కూడా రోజు మీ డైట్‌లో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయల్లో గల పీచు పదార్థాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువు ఏమాత్రం పెరగదు. గ్రీన్ మరియు ఆరెంజ్ కలర్ కూరగాయలను రోజువారీ వంటల్లో చేర్చుకుంటే గొంతు నొప్పి, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్‌లను నిరోధించవచ్చు. క్యారెట్, స్వీట్ పొటాటో, క్యాలీ ఫ్లవర్ వంటి బీటా కరోటిన్ కలిగిన వెజిటేబుల్స్‌ను తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేయవచ్చు. 
 
* ఉసిరి, నిమ్మకాయల్లో అధికంగా విటమిన్ సి ఉండటంతో ఇవి క్యాన్సర్‌ను నివారిస్తాయి. 
 
* మిరియాలు, క్యాబేజీ, టమోటా, ఆకుకూరలు, పప్పు దినుసులు, బీట్ రూట్, బంగాళాదుంపల్లో ఐరన్ శక్తి ఎక్కువగా ఉంది. 
 
* క్యాబేజీలో క్యాల్షియం అధికంగా ఉండటంతో దంత, ఎముకలకు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
* మిరపకాయలు, గుమ్మడి, వంకాయలు, క్యారెట్, టమోటాలు, చెర్రీ, ఉల్లిపాయలు, ఆకుకూరల్లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటంతో వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

అన్నీ చూడండి

OCTOPUS: తిరుమలలో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్‌

మెడ నొప్పికని ఆస్పత్రికి వెళితే మెడనే కొరికేశాడు...

బెంగుళూరు : ఇంట్లోనే అనస్థీషియా వైద్యుడు హత్య.. భార్యపైనే సందేహం

తెలంగాణాలో వింత వాతావరణం : వేడి - ఉక్కపోత - వర్షం

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అంబటి అతి... కేసు నమోదు

అన్నీ చూడండి

Mangli :హుషార్‌ పిట్టలు నుంచి మంగ్లీ ఆలపించిన హుషార్‌ గీతం టోంగా.. టోంగా

KA13 : హీరో, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతల తో KA13 బిహైండ్-ది-సీన్స్

Akhil :అయ్యగారే నం.1 అన్న ఫ్యాన్‌ వల్లే పేరొచ్చింది - లెనిన్ ఐదు రోజుల కలెక్షన్స్

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments