Daily Horoscope
✕

వేసవిలో దూరం పెట్టాల్సిన 5 స్పైసీ ఫుడ్స్, ఏంటవి?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (23:14 IST)
వేసవిలో స్పైసీగా వున్న కారం దినుసులను ఎక్కువగా తినకూడదు. ఒకవేళ వాటిని తింటే పలు అనారోగ్య చికాకులు ఎదురుకావచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
వేసవిలో శరీర వ్యవస్థకు వేడి చేస్తుంది కాబట్టి అల్లం పెద్ద మొత్తంలో తీసుకోవడం అనారోగ్య సమస్యలు తెస్తుంది.
వేసవిలో మిరపకాయలను ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే వాటిలో క్యాప్సైసిన్ శరీరంలో మంట, చికాకు కలిగించవచ్చు.
వెల్లుల్లిని వేసవి కాలంలో మితమైన పరిమాణంలో ఉపయోగించాలి, ఇది శరీరంలో వేడిని పెంచుతుంది.
మెనోరాగియా, ఎపిస్టాక్సిస్, హేమోరాయిడ్స్ మొదలైన రక్తస్రావం సమస్యలతో బాధపడేవారు వేసవిలో లవంగాలకు దూరంగా ఉండాలి.
రక్తంలో మంటతో బాధపడేవారు వేసవి కాలంలో ఇంగువను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది డయారియా, జీర్ణ సమస్యలను కూడా తెస్తుంది.

అన్నీ చూడండి

మార్కో రూబియో, సెర్గియో గోర్‌లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

జంబూ సవారీలో అపశృతి, అమ్మవారి అంబారీని కిందపడేసిన ఏనుగు, వీడియో

ఆప్ఘనిస్థాన్ వ్యక్తి.. ఆయనకు నలుగురు భార్యలు.. 58 మంది పిల్లలు.. పోషించలేక ఇబ్బందులు.. (video)

పంజరంలో పెట్టిన పాలపిట్ట రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది?: సజ్జనార్ ప్రశ్న

SIRకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్...

అన్నీ చూడండి

Sai Dharam Tej: నవంబరులో సాయి ధరమ్ తేజ్ వివాహం.. గోప్యంగా వధువు వివరాలు..?

RC 17 Update: రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్‌సి17 పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో

గ్రామీణ నేపథ్యంతో రాయవలస చిత్రం భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ లో లయ పోస్టర్ రిలీజ్ చేసిన అశ్వనీదత్, స్వప్న దత్

Fauji glimpse Update: ప్రభాస్ పుట్టినరోజు సర్‌ప్రైజ్: ఫౌజీ గ్లింప్స్ వీడియో రిలీజ్

తర్వాతి కథనం
Show comments