బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ivr
Last Modified: గురువారం, 29 జూన్ 2017 (19:15 IST)

అలాంటి సమయాల్లో పరమేశ్వరుడిని పూజిస్తే...(వీడియో)

నీలకంఠుడు అన్న నామం శంకరునకు గల నామాలలో ప్రసిద్ధమైనదే. శివుడు అంటే కళ్యాణ కార్యేచ్ఛగలవాడు. నిరంతరం విషయపానానికి అంటే భయంకర ఘట్టాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ధైర్యంగా ఉండాలి. క్షీరసాగర మథన వేళలలో ప్రాదుర్భవించిన రత్నాలను అందరూ తీసుకున్నారు.

దేవతలందరూ అమృతాన్ని పానం చేశారు. కానీ హాలాహలం పుట్టడంతో సర్వులూ భీతి చెంది పారిపోయారు. కేవలం శంకర భగవానుడు మాత్రమే దానిని పానం చేయగలిగాడు. అమృతాన్ని పానం చేసినవాడు దేవుడైతే విషాన్ని పానం చేసి మహాదేవుడయ్యాడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఆ పరమేశ్వరుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. వీడియో చూడండి.