తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 45971మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే వారికి కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 102 |
| రూ. 50 గదులు | 46 |
| రూ. 100 గదులు | 32 |
| రూ. 500 |
18 |
