బుధవారం, 4 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: బుధవారం, 31 డిశెంబరు 2014 (08:02 IST)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.  5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50,రూ 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్ట్‌మెంట్లు నిండాయి. వైకుంఠ ఏకాదశి సమీపిస్తుండడంతో రద్దీ పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 59
రూ. 50 గదులు 13
రూ. 100 గదులు ఖాళీలు లేవు
రూ. 500 9

ఆర్జిత సేవలు రద్దు