మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: సోమవారం, 24 జులై 2017 (14:01 IST)

వోగ్ ఫోటోషూట్... ఐరినా షయక్ టాప్‌లెస్... లబ్ డబ్

హాలీవుడ్ నటి ఐరినా షయక్ పేరు చెబితే హీటెక్కిపోతారు ఆమె అభిమానులు. అలాంటి ఆ హాట్ నటి వోగ్ పత్రికకు టాప్ లెస్ గా ఫోజులివ్వడంతో ఇపుడామె ఫోటోల కోసం కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. నటుడు బ్రాడ్లీ కూపర్ తో ఓ శిశువుకు జన్మనిచ్చిన ఈ భామ స్టన్నింగ్ ఫోటోలు ఇప్

హాలీవుడ్ నటి ఐరినా షయక్ పేరు చెబితే హీటెక్కిపోతారు ఆమె అభిమానులు. అలాంటి ఆ హాట్ నటి వోగ్ పత్రికకు టాప్ లెస్ గా ఫోజులివ్వడంతో ఇపుడామె ఫోటోల కోసం కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. నటుడు బ్రాడ్లీ కూపర్ తో ఓ శిశువుకు జన్మనిచ్చిన ఈ భామ స్టన్నింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. 
 
తన చేతులు, కాళ్లతో తన వ్యక్తిగత భాగాలను కప్పుకుంటూ ఇచ్చిన ఫోటోలతో మార్కెట్లోకి వచ్చిన వోగ్ పత్రిక కోసం కుర్రకారు ఎగబడుతున్నారట. ఇక నెట్లో పెట్టిన ఫోటోలకు కేవలం 24 గంటల్లో 68 వేల లైక్స్ వచ్చాయట. మొత్తమ్మీద షయక్ ఈవిధంగా ముందుకు పోతోందన్నమాట.