గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (16:02 IST)

50 ఏళ్ల తల్లికి రెండో పెళ్లి చేసిన కూతురు

27-Yr-Old Woman
27-Yr-Old Woman
మేఘాలయలో 50 ఏళ్ల తల్లి తన కూతురికి  వివాహం చేసింది. మేఘాలయకు చెందిన 25 ఏళ్ల మహిళ తన 25 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన తన తల్లికి వివాహం చేసుకుంది. తన కుమార్తె కోసం పెళ్లి వద్దనుకుని జీవించిన ఆమె..  వయస్సు ఆ మహిళ వయస్సు 50 సంవత్సరాలు.
 
తన తండ్రి మరణించినప్పుడు తనకు రెండేళ్లు ఉంటాయని, తన తల్లి తనను తాను పెంచుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిందని.. ఈ వివాహం ద్వారా తన తల్లి ఇకనైనా హ్యాపీగా వుంటుందని ఆమె కుమార్తె చెప్పింది.  మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో నివసిస్తున్న డెబర్తి చక్రవర్తి అనే 27 ఏళ్ల మహిళ, ఆమె తల్లి మౌసుమి చక్రవర్తి (50)కి పెళ్లి చేసింది. 

mother daughter
mother daughter
 
చిన్న వయస్సులోనే మెదడు రక్తస్రావం కారణంగా తన తండ్రి ఆకస్మిక మరణం తరువాత తన తల్లి ఒంటరి జీవితాన్ని గడుపుతోందని డెబార్తి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆమె తండ్రి మరణించినప్పుడు, డెబర్తి వయస్సు కేవలం 2 సంవత్సరాలు, ఆమె తల్లికి 25 సంవత్సరాలు.