శృంగారం చేద్దామని గుర్రం కన్ను కొట్టింది, మేక అంగీకరించింది... రెండింటితో చేశా...
కామాంధులు తమ వాంఛలను తీర్చుకునేందుకు జంతువులను కూడా వదలడంలేదు. మూగజీవాలపై లైంగిక దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ జంతువులు వీరి దాడితో ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని మలావి వాసి అయిన 21 ఏళ్ల కెన్నడీ కంబానీ అనే వ్యక్తి మేకపై అత్యాచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
మేకపై అత్యాచారం చేస్తున్న అతడిని పట్టుకుని ఎందుకీ దారుణానికి తెగబడ్డావని నిలదీస్తే... సెక్స్ చేసేందుకు మేక అంగీకరించిందనీ, అందువల్లనే దానితే తను శృంగారం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మాటలతో అతడిని నిలదీసినవారు అవాక్కయ్యారు. అంతేకాదు... గతంలో తనకు ఓ గుర్రం కన్నుకొట్టిందనీ, శృంగారం చేసేదా అని దాన్ని అడిగితే అది కూడా ఒప్పుకోవడంతో దానితో కూడా శృంగారంలో పాల్గొన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలి కాలంలో మూగజీవాలపై విపరీతంగా పెరుగుతున్న లైంగిక దాడుల నేపధ్యంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.