సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (10:55 IST)

చిరుత పులికి లిఫ్ట్ ఇచ్చిన రష్యన్ టాక్సీ డ్రైవర్ (వీడియో)

సాధారణంగా చిరుతను చూస్తే భయంతో వణికిపోతాం. అది ఎక్కడ మనపై దాడి చేస్తుందోనన్న భయం ఉంటుంది. అలాంటిది రష్యాకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ ఏకంగా చిరుత పులికి లిఫ్ట్ ఇచ్చాడు. ఎంచక్కా తన కారులో ఎక్కించుకుని అదీకూడా వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి.